Pages

Wednesday, April 8, 2009

కృష్ణ పాదం లా...

విరహ వేసవిన వడలిన మనసుపై మల్లెల వర్షం లా ,

మోడు బోయిన ఆశల తీగపై మరో వసంతం లా ,

కనలు జార్చిన కలల యమునను తాకె కృష్ణ పాదం లా,

కలత చెందిన మానస కలువను స్పృశించే చంద్ర హాసం లా,

కానరావా ప్రియా ఈ తామసి మేఘాలలో ఇంద్రధనువు లా.....!