విరహ వేసవిన వడలిన మనసుపై మల్లెల వర్షం లా ,
మోడు బోయిన ఆశల తీగపై మరో వసంతం లా ,
కనలు జార్చిన కలల యమునను తాకె కృష్ణ పాదం లా,
కలత చెందిన మానస కలువను స్పృశించే చంద్ర హాసం లా,
కానరావా ప్రియా ఈ తామసి మేఘాలలో ఓ ఇంద్రధనువు లా.....!
బాగుంది.
chala bagundi :)..urs..hemu..
v nice.....upamaanaalu chaalaa baavunnayi...bhaasha koodaa. continue writing.
Post a Comment
3 comments:
బాగుంది.
chala bagundi :)..
urs..hemu..
v nice.....upamaanaalu chaalaa baavunnayi...bhaasha koodaa. continue writing.
Post a Comment