Pages

Friday, May 16, 2008

ప్రేమ . . .

పూసే పువ్వుకు తుమ్మెద చుంబనమే ప్రేమ,
వేచే కలువకు చంద్రుని వెన్నెలే ప్రేమ,
నిదురించే శిశువుకు తల్లి లాలనే ప్రేమ,
కన్నె మదికి ప్రియుని కౌగిలే ప్రేమ,
బాధలు కలిగించు భవబంధం ఈ ప్రేమ,
అయినా
జీవితానికి అందం ఈ ప్రేమ .

2 comments:

Unknown said...

మీమ్మల్ని ప్రతిబింబించేలా ఉంది ఈ కవిత ... :)

రాధిక said...

సరిగ్గా చెప్పారండి.ప్రేమ అన్నపదానికి అర్ధం ఒకటేవున్నా భావం,రూపం వేరు వేరు.ఇదే విషయం మీద ఎప్పుడో రాసాను.కానీ మీలా అందంగా చెప్పలేకపోయాను.
http://snehama.blogspot.com/2006/09/blog-post_11.html