కలువరేకులు ...
Pages
Home
Tuesday, May 6, 2008
నీ స్నేహం...
చిరునవ్వుల
సుమాలను దరికి చేర్చే దారం స్నేహం,
విషాదపు
నీలినీడలను
తరిమి వేసే కిరణం స్నేహం,
అడుగడుగునా అందాల నందనవనం
ఈ
స్నేహం,
మనసుపై మృదువైన మధువుల సంతకం నీ స్నేహం.
1 comment:
భావకుడన్
said...
బావుంది. మీకు "అంత్య ప్రాస" ఇష్టము అనిపించింది మీ పద్యాలు చూస్తుంటే.
May 9, 2008 at 11:35 AM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Facebook Badge
Butter Fly
Create Your Badge
rate my poems...
1 comment:
బావుంది. మీకు "అంత్య ప్రాస" ఇష్టము అనిపించింది మీ పద్యాలు చూస్తుంటే.
Post a Comment